Hi, I'm Anjali
She is a young talented Telugu writer who goes by the name Anjali sissy on her social media. She primarily writes sissy related content but the way she starts her story narration will make you follow the story without any distraction.
ఇది ఒక కుర్రాడు సంజయ్ నుండి సంజన గా ఎలా మారాల్సి వచ్చింది, తనకి జరిగిన ఆ మార్పు లో ఎదురైనా సంఘటనలు ఏంటి , ఎన్ని ఒడి దుడుకులు ఎదురుకోవాల్సి వచ్చింది, ఎన్ని ఆనందమైన క్షణాలు , ఎన్ని అవమానాలు, మితృల సహాయ సహకారాలు, చివరికి ప్రేమని పొందిన తీరు అన్ని కలగలిపినదెయ్ ఈ కథ.
అమై లా ఉండటం అంత ఈజీ కాదు... ఆ ట్రైనింగ్ కంటే మిలిటరీ ట్రైనింగ్ బెటర్ అన్పించింది నాకు 😪...
కావ్య తో పాటు ఉన్నాను , తానే నాకు అన్నీ నేర్పింది
1 వారం ఆలస్యం అయినా పర్లేదు కానీ రోజు ట్రైనింగ్ లో పర్ఫెక్ట్ గా అవ్వాలి ఎవరికి తెలీకూడదు అబ్బాయి ని అని అన్నాను
ఫిజిక్ బానే మెయింటైన్ చేసా.. మరియీ సన్నగ కాదు.. లావు కాదు మీడియం బిల్డ్... జుట్టు కొంచెం భుజం దాటింది... ముఖం ప్రతి రోజు క్లీన్ షేవ్ చేసుకున్న ఒక్క వెంట్రుక లేకుండా వీట్ వాడను
అమై అన్నాక ఇయర్ రింగ్స్ కంపల్సరీ .. ఇంకా వెల్లి చెవులు .... చాలా నొప్పి ఒచ్చింది కానీ ఒకరి చెవిపోగులు పెట్కునకా నొప్పికి విలువ అన్పించింది చాలా బాగుంది నాకు
భంగిమ, కూర్చోవడం, నడిచే బాడీ లాంగ్వేజ్ అన్నీ ఎలా ఉండాలి అని చాలా సేపు నేర్పింది కావ్య... ఎపుడినా అబ్బాయి లా రిలాక్స్ అయితే కరెక్ట్ చేసింది... కొట్టింది కూడా... 1వ 2 3 రోజులు చాలా కష్టం అయింది .. కానీ మెల్లిగా బాగా ఫ్రెండ్లీ గా మాట్లాడండి ప్రోత్సహించండి ... ను చెయ్యల్తావు అని .. కష్ట పడ్డాను ఒక 1 వారం అయిపోయేసరికి పర్ఫెక్ట్ నడక భంగిమ అన్నీ నేర్చుకున్నా
మాట్లాడటం, వాయిస్ కంట్రోల్ చేస్కోడం అన్నీకి ట్రైనింగ్ ఇచ్చింది...ఎంతలా అంటే నిద్రలో నన్ను కొట్టిన ఏమై లా అరిచె లా
డ్రెస్సింగ్ మేకప్ కూడా నేర్పింది... 1 వీక్ లో బేసిక్ అమై లా రెడీ అవ్వటం నేర్చేస్కునా....
ఎపుడు నేను చెయ్యలేను అని అన్న కొట్టేది లేకుంటే ప్రేమ గా మాట్లాడి ప్రోత్సహించండి .. నేను నేర్చుకుంటూ ఉండెలా ... 5 రోజులు అలా రూమ్ లో ట్రైనింగ్ అయినా అమై లా మెస్ లోకి తీస్కెళ్ళారు ...వేరే అమైలాతో మాట్లాడి అమై అని కన్విన్స్ టెస్ట్ చేసారూ ... చేసా అసలు ఎవరికీ సందేహం రాలేదు
6వ రోజు క్యాంటీన్ తీస్కెళ్ళారు... ఒకదాన్నే ఒదిలేసి అలా హాస్టల్ కి రమ్మన్నారు.. భయ పడుతూ ఎలాగో అలా ఓచేసా హాస్టల్.. లోపలికి ఏళ్పోతున హఠాత్తుగా సెక్యూరిటీ గార్డు పిలిచాడు....నాకు గుండె ఆగినంత పని అయిపోయింది... ఎల్లా దగ్ర్కి
మేడం ఎంట్రీ చేయాలి లోపలకి ఎల్లెటపుడు అన్నాడు ... ఓహ్ అధ అని రూమ్ నంబర్ రాసి పేరు సంజయ్ అని రాయబోయి ... వై కట్ చేసి సంజన గా మార్చా .... హమ్మయ్య అన్కునా
అలా 1 వీక్ అయ్యాకా... ఇంకా పెద్ద టెస్ట్ కోసం రెడీ అయిపోయా... పూర్తిగా సంజన లా రిజిస్టర్ అయ్యి.. క్లాస్ కి వెళ్ళాలి
కావ్య ద్గ్రా ఉండి చాలా హెల్ప్ చేసింది... డాక్యుమెంట్స్ కొతవి క్రియేట్ చేసి అన్నీ సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాడు సంజన గా...మొదటి రోజు చుడీదార్ లో సింపుల్ లుక్ తో వెల్ల క్లాస్ కి...అబ్బాయిలు అందరూ నాన్నే చూస్తున్నారు...ఏంటి వీళ్ళకి డౌట్ వచ్చిందా అని భయ పడ్డ …
కావ్యా.. ఎంత అందరు నన్ను చూస్తున్నారు అని అడిగా
హూ అధా .. వాళ్ళు అబ్బాయిలే ... కొత్త అమై కనపడితే అలానే చూస్తారు ...
ఎంత మరి ఇంత కరువు బ్యాచ్ లా అలా చూస్తున్నారు చిరాకు గా ఉందీ...
ఏమై గా ఉంటె ఇలానే ఉంటుంది రోజు .. అలవాటు చేస్కో అని నవ్వింది కావ్య
అపుడు అర్దం అయింది ఆమెలు రోజు ఇలాంటి వి భరిస్తారా అని ....
క్లాస్ లో అటెండెన్స్ అపుడు సంజన అనగానే నాకు గొంతులో మాట రాలేదు .. పాకనా నుండి కావ్య గిల్లింది ... అరిచేశా ప్రెజెంట్ అని .. కాని లక్కీ గా అదే అమై ల అరిచా ... ఇబ్బందికరమైన నిశ్శబ్దం .. లెక్చరర్ అడిగారు ఎందుకు రాలేదు .. 1 వారం యాక్సిడెంట్ అయింది . కోలుకోండి అయ్యి ఓచెస్ర్కి టైం పాడింది సార్ అని చెప్పా..
అబ్బాయిలు అంతా చొంగ కార్చుకుంటూ చూస్తున్నారు.. ఒకవైపు చికాకు.. ఇంకో వైపు నాకు ఓచే శ్రద్ధ చాలా నచ్చింది
P.S: This story was written by Anjali (Anjali sissy)
No comments yet