Part 7: ఐస్ క్రీం షాప్

Lucky Charm

ఇది ఒక అందమైన భార్యాభర్తల కథ, వారి మధ్య ప్రేమ అనుబంధం. రత్నేశ్ ఉద్యోగంలో ఎదుర్కొనే సవాళ్ళను అతనికి ప్రియ ఎలా సహాయం చేస్తుంది, ప్రియ మరియు రత్నేశ్ కలిసి తమ కంపెనీ వ్యాపారం ఎలా పెంచుతారన్నదే ఈ కథ. ప్రభ రత్నేశ్‌కు తన లక్కీ చార్మ్‌ను ఎలా పరిచయం చేస్తుంది? ఆ లక్కీ చార్మ్ రత్నేశ్, ప్రియను ఎలా దగ్గర చేస్తుంది, అలాగే ఆఫీస్‌లో ఉన్న మహిళలు రత్నేశ్‌ను తమలో ఒకరిగా ఎలా అంగీకరిస్తారన్నదే ఈ కథ..

మొత్తానికి ఆ డీల్ బానే క్లోజ్ చేసాం. అప్పుడు నేను ప్రియా అక్కడ నుంచి బయల్దేరి ఆఫీస్ కి వెళ్ళాం. దారిలో ప్రియా ఒక ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఐస్క్రీమ్ తిందామా అంది. అప్పుడు బాస్కిన్స్ & రాబిన్స్ ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాం. నేను మెనూ చూస్తున్న ప్రియా వాష్రూమ్ కి వెళ్లి వస్తా అని చెప్పి వెళ్ళింది...నేను ముందుకు వొంగి టేబుల్ మీదకు వాలి మెనూ చూస్తున్న..ఇంతలో వెనకాల నుంచి ప్రియా వచ్చి తన స్కార్ఫ్ న భుజం మీద కప్పింది న వెనక భాగం కవర్ అయ్యే తట్టు.

Ratnesh:– ఏమయ్యింది ప్రియా న మీది నీ స్కార్ఫ్ వేసవి.

Priya:– మెల్లగా మాట్లాడు..వెనకలై నుంచి నీ బ్ర లైన్ క్లియర్ గ కనిపిస్తోంది

Ratnesh:– నాకు గుండెయ్ ఝల్లు మంది..ఒక్క సరిగా

Priya:– సరే ఎవరు చూడలేదు..ఎలా ఆఫీస్ లో వున్నప్పుడు ఐటీఐ నీ పరిస్థితి ఏంటి..కొంచం అణుకువ గ జాగర్త గ ఉండటం నేర్చుకో..ఎప్పుడు ఒక అమ్మాయి ని వంద కళ్ళు గమనిస్తూ ఉంటాయి..అర్ధం అయ్యిందా?

Ratnesh:- నేను అమ్మాయిని కాదు కదా

Priya:– అవునా..నిజామా..నువ్వు ఏంటో నాకు తెలుసు కానీ చుసేయ్ వాళ్ళకి తెలియదు కదా?

Ratnesh:సరిగ్గా చెప్పు లే... ఐస్ క్రీం ఆర్డర్ చెయ్యి, నాకు ఆకలేస్తుంది.

Priya:ఓక స్ట్రాబెర్రీ, ఓక బ్లాక్ కరెంట్ ఐస్ క్రీం ఆర్డర్ ఇచ్చింది.

ఇద్దరం డీల్ గురించి మాట్లాడుకుంటూ ఐస్ క్రీం తిని బిల్ చెల్లించి అక్కడి నుంచి బయలుదేరాం

.

ఆ రాత్రి, ప్రభాకి ఆ రోజు ఐస్ క్రీం పార్లర్ లో ఏం జరిగిందో చెప్పాను.

Prabha: కొంచెం జాగ్రత్తగా ఉండు అబ్బా.. ఒక అమ్మాయి బట్టలు వేసుకుంటే సరిపోదు.. ఒక అమ్మాయిలా ప్రవర్తించాలి.

Ratnesh:నువ్వు అచ్చు ప్రియాలాగే అంటున్నావు... తను కూడా అలానే అంటుంది.

Prabha: నిజమే కదా మరి... నువ్వు కనిపించకుండా లోపల వేసుకుంటున్నావ్ కాబట్టి నువ్వు మర్చిపోయి సాధారణంగా ప్రవర్తిస్తున్నావు.

Ratnesh:అంటే ఏంటి, నేను షర్ట్ పైన బ్రా వేసుకోవాలా?

Prabha: చీ, అది నా ఉద్దేశం కాదు... నువ్వు ఒకసారి చీర కట్టుకొని చూడు, అప్పుడే నీకు ఆ డ్రస్ అనుభూతి వస్తుంది కదా. నీ బాడీ లాంగ్వేజ్ లో తేడా వస్తుంది.

Ratnesh:అదొక్కటే తక్కువ... రేపటి నుంచి ఆఫీసుకు నీ చీర కట్టుకుని వెళ్ళమంటావా? ఇప్పటికీ మేల్ స్టాఫ్ అంతా నన్ను తేడాగా చూస్తున్నారు.

Prabha: అదేమీ కాదు బేబీ.. నీకు జస్ట్ బాడీ లాంగ్వేజ్ అలవాటు అవుతుందని.. నువ్వు ఫీమేల్ డ్రెసెస్ ఈజీగా కేరీ చేస్తావని చెప్పడమే. అలా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసాం.

తరువాయి రోజు ఆఫీసులో బాస్ తో చాలా చర్చలు జరిగాయి. బాస్ రెండు నెలలకి యూఎస్ వెళ్తున్నారని, వచ్చే రెండు నెలలకి ఏం చెయ్యాలో రోడ్ మ్యాప్ ఇచ్చారు. ప్రియాని నన్ను మరియు మిగతా టీమ్‌ని లీడ్ చెయ్యమని చెప్పి, ఫ్లైట్ టైం అయ్యిందని వెళ్లిపోయారు.

అదొక్కటే తక్కువ... రేపటి నుంచి ఆఫీసుకు నీ చీర కట్టుకుని వెళ్ళమంటావా? ఇప్పటికీ మేల్ స్టాఫ్ అంతా నన్ను తేడాగా చూస్తున్నారు.

ఆయన వెళ్లిపోయిన తర్వాత కొంత మంది నా దగ్గరకి వచ్చారు. "నిన్ను మేము ఫాలో అవ్వాలా? మాకు డీల్స్ ఎలా క్లోజ్ చెయ్యాలో తెలియదనుకుంటున్నావా? నీలాగా లిప్‌స్టిక్ వేసుకొని మరీ డీల్స్ క్లోజ్ చెయ్యాల్సిన అవసరం మాకు లేదు" అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు.

ఇంతలో ప్రియా మద్యలోకి వచ్చి వాళ్ళని వార్న్ చేసి పంపించింది. నేను ఒక్క మాట కూడా పాల్‌లో లేకుండా నిలబడ్డాను... నాకు అసలు ఏమైంది నేను అర్ధం చేసుకోలేకపోయాను.

లంచ్ టైం అయ్యింది. మా ఆఫీస్ మగ సిబ్బంది అంతా బయట మెస్‌లో లంచ్ చేసి, దమ్ము కొట్టి నెమ్మదిగా 2 గంటల లంచ్ బ్రేక్ తీసుకుని వస్తారు. లేడీస్ అంతా లేడీస్ స్టాఫ్ రూమ్‌లో లంచ్ చేస్తారు. కాని వాళ్ళు కూడా 2 గంటల బ్రేక్ తీసుకుంటారా ఏమో, ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు.

మామూలుగా మగ సిబ్బంది అందరూ లంచ్ కి బయటికెళ్లారు. నేను ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకున్నాను కాబట్టి నా టేబుల్ దగ్గరే బాక్స్ ఓపెన్ చేసి తినదామని అనుకుంటున్నాను... ఇంతలో...

Priya:"హే రత్న, ఇక్కడ తింటున్నావా? స్టాఫ్ రూమ్ లో వెళ్ళి తినమాటోటి."

Ratnesh:"వద్దు ప్రియా... ఇక్కడ నాకు బానే ఉంది."

Priya:"రమ్మంటున్నానా... పరవాలేదు."

P.S: This story was originally written by an author known as "Genderless" on the website Indian CD - Telugu Stories. The story was captivating, but like many fascinating tales, it remained incomplete. Wanting to give it a logical conclusion, I decided to continue the narrative from Part 7 through Part 11. Although I contributed nearly 50% of the story, all credit belongs to the original author, "Genderless." I have no additional information about the original author beyond this name. However, if the author ever comes across this content, I would be delighted to connect and share further details with readers.

2 Comments
Leave a Comment

Your message and name are required.Required fields are marked*.