Hi, I'm Meghana Dixit
I am an Artist, who considers crossdressing as an Art !!! With Passion For Makeup, Glamour and Style. I myself am made of entirely of flaws, stitched together with good intensions.
ఇది ఒక అందమైన భార్యాభర్తల కథ, వారి మధ్య ప్రేమ అనుబంధం. రత్నేశ్ ఉద్యోగంలో ఎదుర్కొనే సవాళ్ళను అతనికి ప్రియ ఎలా సహాయం చేస్తుంది, ప్రియ మరియు రత్నేశ్ కలిసి తమ కంపెనీ వ్యాపారం ఎలా పెంచుతారన్నదే ఈ కథ. ప్రభ రత్నేశ్‌కు తన లక్కీ చార్మ్‌ను ఎలా పరిచయం చేస్తుంది? ఆ లక్కీ చార్మ్ రత్నేశ్, ప్రియను ఎలా దగ్గర చేస్తుంది, అలాగే ఆఫీస్‌లో ఉన్న మహిళలు రత్నేశ్‌ను తమలో ఒకరిగా ఎలా అంగీకరిస్తారన్నదే ఈ కథ..
ఆఫీస్ కి red shirt విత్ khakhi ప్యాంట్ వేసుకుందాం అని, దానికోసం రెడ్ బ్రా and ప్యాంటీ తీసుకున్నాడు. హుక్స్ కోసం ప్రభ దెగ్గరకు వెళ్ళగానే విజిల్ వేసి టీజ్ చేసింది.
Prabha:- నేనే ఒక మగాడ్నైతే కోరుక్కుతినే వాడ్ని నిన్ను. ఏం ఉన్నవే హాట్ గా... లుక్ అట్ those లెగ్స్.... Wow .. Red లిప్స్, red ఇన్నర్స్.... దా red nail polish పెడతా....
Ratnesh: జోక్ ఆ.... ఏం ఒద్దు.
Prabha:- నా బంగారం కదు, నా వజ్రం కదు, నా రత్నం కదు.... ప్లీజ్ రా... ఓన్లీ కాళ్ళకు మాత్రమే పెడతా... రా రా....
Ratnesh: సరే... నిండా మునిగాక చలి ఎందుకు? నీ సరదా కి అలాగే కానీ.
కాళ్ళకి రెడ్ nailpolish పెట్టి face ఏవో క్రీమ్స్లై పెట్టి లైట్ గా టచప్ చేసింది ప్రభ. ఎందుకు అని Ratnesh అడిగితే రాత్రి పెట్టిన serum బాగా పని చేయాలంటే next morning ఈ క్రీమ్స్ అవసరం అంది. జిడ్డు గా కనపడకుండా ఈ పౌడర్ తో డాబ్ చేస్తున్నా... నువ్వు నేర్చుకో అంది. లిప్స్ కి లైట్ గా తన chapstick పెడుతుంటే వద్దన్నాడు. ప్రభ అదేం పట్టించుకోకుండా "లైట్ గానే పెడుతున్నా లే... నీలా వత్తుగా పెట్టలేదు." అంది. మరి ఈ షైనింగ్ లిప్స్ తో office కి ఎలా వెళ్తాను రా అని అడిగాడు. "First అది shine కాదు glitter కాదు. Just gloss అంతే. నువ్వు ఆఫీసు కి రీచ్ అయ్యేలోపు పోతుంది. రోడ్డు పై ఎలాగూ హెల్మెట్ ఉంటుంది గా" అని చెప్పింది. సరే అని బనియన్ వేసుకోబోతుంటే ఆపింది ప్రభ
Prabha:- dont ruin the look baby.
Ratnesh: బనియన్ వేసుకోకపోతే బ్రా వేసుకున్నట్టు తెలిసిపోతుంది కదా.
Prabha:- ఈ రెడ్ షర్ట్ thick గానే ఉంది. అంతలా కనపడదు. Just loose గా ఇన్షర్ట్ చేస్కో. ఎక్కువ గా బెండ్ అవ్వకు. అమ్మాయిలం ఎందుకు అంత restricted గా మూవ్ అవుతామో తెలుస్తుంది.
ఈ సేల్స్ లో లక్ కోసం ఇంకెన్ని చెయ్యాలో అనుకుంటూ డ్రెస్ అప్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాడు. పార్కింగ్ లో హెల్మెట్ తీసి మిర్రర్ లో లిప్స్ చూసుకొని kerchief తో తుడుచుకున్నాడు. నిన్నటికన్న డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. కానీ ఎవరు గమనిస్తారు లే అని లోపటికి వెళ్ళాడు.
ఆఫీస్ లో వెళ్ళగానే బాస్ సేల్స్ అనాలసిస్ చేస్తాను అందరూ మీ మీ రిపోర్ట్స్ తీసుకుని 15 min లో కాన్ఫరెన్స్ హాల్ కి రమ్మని చెప్పాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. Ratnesh మాత్రం నేరుగా ప్రియ దెగ్గరకు వెళ్లి ఇద్దరం కలిసి రిపోర్ట్ ఇద్దం అన్నాడు. ఇద్దరి ఉమ్మడి రిపోర్ట్ కాబట్టి అందరికన్నా లేట్ గా వెళ్ళారు హాల్ లోకి. హమ్మయ్య బాస్ ఇంకా రాలేదు అనుకుంటూ ఖాలి చైర్ల కోసం వెతుకుతూ (రెండు పక్క పక్క నే ఉన్న చైర్స్ కావాలి) ఉండగా కొంత మంది మేల్ కొలీగ్స్ ఏవో కామెంట్స్ వేశారు. Ratnesh కి వినపడలేదు కానీ ప్రియ కి వినపడ్డాయి. "దేవుడు ఈ మగాళ్లకు మెదడు కాళ్ళ మధ్యలో ఇచ్చాడు" అని గునుక్కుంటూ Ratnesh ను ఈడ్చుకుంటూ లేడీస్ మధ్యలో స్పేస్ లేకున్నా సంధ్య అనే కొలీగ్ ని వెనకకు పంపి మరీ ఇద్దరూ కూర్చున్నారు.
Ratnesh: ఏంటిది ప్రియ? అక్కడ విశాల్ పక్కన రెండు చైర్స్ ఉన్నా ఇక్కడ సంధ్యను లేపి మరీ ఎందుకు కూర్చోవడం? (అని అంటూ వెనక్కి తిరిగి సంధ్యకు sorry చెప్పబోతుంటే ప్రియ గట్టిగా గిచ్చింది)
Priya: స్ట్రెయిట్ గా కూర్చో. అటు ఇటు తిరగకు, బెండ్ అవ్వకు.
Ratnesh: అసలేమైంది నీకు? ఏదో మగాళ్ళు అని తిట్టుకున్నావ్, నన్ను గిచ్చుతున్నావ్? R u alright? ఎందుకంత కోపం నా పైన? నేనేం చేశాను?
Priya: నిన్ను కాదులే... ఆ మగాళ్లను అంటున్న. అందరూ వేధవలే. నువ్వు మాత్రం అలా కాదు. నువ్వు మా టైపు. నీతో ఏ ఆడపిల్లకీ problem ఉండదు.
Ratnesh: Thanks. బట్ వాళ్ళలో ఎవరైనా ఏమైనా problem చేశారా? ఏమైందసలు?
Priya: ఆ విశాల్ గాడు "ఇంత మంచి ఫిగర్ ఆ చెక్కే గాడికి ఎలా పడింది రా?" అని అన్నాడు. దానికి మార్క్ గాడు "అది లెస్బియన్ ఏమో రా" అని అన్నాడు. వెధవలు అందరూ నవ్వుకుంటున్నారు.
Ratnesh: ఉండు వాళ్ళ సంగతేంటో చూస్తా (అంటూ లేస్తుంటే మళ్ళీ గిచ్చింది)
Priya: కదలకుండా కూర్చోమన్నానా...
Ratnesh: అరే... వాళ్ళు అన్నేసి మాటలు అంటుంటే....
వాళ్ళతో మనకెందుకు. నువ్వు కదిలితే నీ బ్రా outline కనిపిస్తుంది. ఇవి వేసుకున్నప్పుడు మన movements పై మన బట్టలపై మన కంట్రోల్ ఉండాలి
Priya: వాళ్ళతో మనకెందుకు. నువ్వు కదిలితే నీ బ్రా outline కనిపిస్తుంది. ఇవి వేసుకున్నప్పుడు మన movements పై మన బట్టలపై మన కంట్రోల్ ఉండాలి
Ratnesh: ఓ షీట్... ఇప్పుడెలా? చుట్టూ లేడీస్ ఉన్నారు. అందరు గుర్తు పట్టేసారా?
Priya: ఇప్పుడేంటి వెళ్లి మగవాళ్ళ మధ్యలో కుర్చుంటావా?
Ratnesh: చచ్చినా వెళ్లను.
Priya: అందుకే నిన్ను మా సైడ్ కూర్చోబెట్టింది. అందరం అవ్వే వేసుకున్నాం గా మనం ఇక్కడే సేఫ్. అదిగో బాస్ వచ్చాడు. మనం మళ్ళీ మాట్లాడుదాం. కదలక పోతే కనపడదు. సో సిట్ స్ట్రెయిట్
బాస్ అందరి సేల్స్ రిపోర్ట్స్ అనలైజ్ చేస్తూ క్వెషన్స్ వేశాడు. Ratnesh మనసులో ఏవేవో తీరుతున్నాయి కాబట్టి సమాధానం సరిగ్గా చెప్పక పోతే ప్రియే అన్నింటికీ సమాధానం ఇచ్చింది.
Boss: అసలు మీ టీం కి Ratnesh contribution ఏమైనా ఉందా? లేక మొత్తం నువ్వే చేస్తున్నావా?
Priya: No Sir. He has got a lucky charm. అదే లేకపోతే మేం సక్సెస్ అయ్యేవాళ్ళం కాదు. ఇవ్వల కూడా ఒక బిగ్ క్లయింట్ దగ్గర మీటింగ్ ఉంది. అది కూడా సక్సెస్ చేసి మా టార్గెట్ ఫినిష్ చేస్తాం.
Boss: Then you will win the Goa trip. 2 tickets per head.
అలా అంటూ జెంట్స్ వైపు చూసి GOOD LUCK BOYS లేడీస్ వైపు చూసి GOOD LUCK GIRLS అని వెళ్ళిపోయాడు. Exit జెంట్స్ వైపు ఉంది కాబట్టి ముందు వాళ్ళు వెళ్తున్నారు
Priya: (Ratnesh చెయ్ గట్టిగా పట్టుకొని) Girls you please wait. Let the guys go. I need to talk.
Guys అందరూ Ratnesh వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ వెళ్ళారు. Embarrasment తో చచ్చిపోయాడు Ratnesh.
Ratnesh: I will wait outside.
Priya: No. Just wait. Girls, మీలో ఎవరైనా మన ఆఫీస్ అబ్బాయిలతో ఇబ్బంది పడ్డారా? అను- Ratnesh ముందు ఎలా చెప్పమంటావ్? అతడ్ని కూడా పంపించెయ్.
Priya: No. He is with us. నిర్భయంగా చెప్పండి.
Ratnesh: ఎందుకు ఇదంతా? Let me go
Priya: వాడు లెస్బియన్స్ అన్నాడు.
అందరు షాక్ లోకి వెళ్ళారు. అప్పుడు జరిగిందంతా చెప్పింది ప్రియ.
Priya: Ratnesh is different. He is a very good friend. He is married to a beautiful girl. బట్ మా సక్సెస్ కోసం భార్యా భర్తలిద్దరూ ఎంతో చేస్తున్నారు. He has got a lucky charm. Hence he is my lucky charm.
సంధ్య - అయితే ఇప్పడినుంచి Ratnesh ను మన లో కలుపుకుందాం. మనకీ కొంచం లక్ వస్తుందేమో. మాతో కూడా కొన్ని సేల్స్ కాల్స్ కి రా బాబూ.
Ratnesh: Sure. I will do my best. Thanks for making me one amongst you.
Priya: వెళ్లి HR లో కంప్లయింట్ ఇద్దాము పదండి.
అను: - వద్దు లే ప్రియా. మనమే సర్దుకు పోదాం. మనలో చాలా మందిమి ఇక్కడ సింగిల్ గా పీజీ ల లో ఉంటున్నాం. మనకి రిస్క్ ఒద్దు. Ratnesh ను మనతో కలుపుకుని తిరిగితే కుళ్లుకొని చస్తారు వెధవలు.
Sandhya:- అయితే Ratnesh ను కూడా మన BEVY WhatsApp group లో add చేయండి.
అలా అనేసరికి అందరూ నవ్వుతూ "Welcome to Bevy" అంటూ Ratnesh కి షేక్ హాండ్ ఇచ్చారు. అందరికీ thanks చెప్పాడు Ratnesh. తరవాత కస్టమర్ ఆఫీస్ కి వెళ్ళారు ఇద్దరూ. కస్టమర్ పెద్ద కంపెనీ MD. Cabin బయట footwear తీసెయ్ మన్నారు. Nailpolish గురించి మర్చిపోయి మాటల్లో పడి షూస్ and సాక్స్ తీసి లోపటికి వెళ్ళాడు.
P.S: This story was originally written by an author known as "Genderless" on the website Indian CD - Telugu Stories. The story was captivating, but like many fascinating tales, it remained incomplete. Wanting to give it a logical conclusion, I decided to continue the narrative from Part 7 through Part 11. Although I contributed nearly 50% of the story, all credit belongs to the original author, "Genderless." I have no additional information about the original author beyond this name. However, if the author ever comes across this content, I would be delighted to connect and share further details with readers.
No comments yet