Part 2: నీ Scooty నాకు, నా RE నాకు

Lucky Charm

ఇది ఒక అందమైన భార్యాభర్తల కథ, వారి మధ్య ప్రేమ అనుబంధం. రత్నేశ్ ఉద్యోగంలో ఎదుర్కొనే సవాళ్ళను అతనికి ప్రియ ఎలా సహాయం చేస్తుంది, ప్రియ మరియు రత్నేశ్ కలిసి తమ కంపెనీ వ్యాపారం ఎలా పెంచుతారన్నదే ఈ కథ. ప్రభ రత్నేశ్‌కు తన లక్కీ చార్మ్‌ను ఎలా పరిచయం చేస్తుంది? ఆ లక్కీ చార్మ్ రత్నేశ్, ప్రియను ఎలా దగ్గర చేస్తుంది, అలాగే ఆఫీస్‌లో ఉన్న మహిళలు రత్నేశ్‌ను తమలో ఒకరిగా ఎలా అంగీకరిస్తారన్నదే ఈ కథ..

Next day ప్రభ స్కూటీ పై వెళ్లిన రత్నేష్ కి evening వరకి నార్మల్ గా ఉన్నా, closing టైం లో ఒక కస్టమర్ call వచ్చింది. చాలా ఇంట్రెస్ట్ చూపించారు. Next day meet అవుదాము అని అపాయింట్మెంట్ ఫిక్ అయ్యింది. బాస్ కి చెబితే "ముందు లీడ్ ను సేల్ గా కన్వర్ట్ చెయ్య్. అప్పుడు మాట్లాడుదాం" అన్నాడు. ఎలాగైనా రేపు సేల్ సక్సెస్ చెయ్యాలని అనుకోని ఇంటికి వెళ్ళిన రత్నేష్ కి నిన్నటి లాగే (బాక్సర్ అండ్ బనియన్ without బ్రా) సెక్సీ గా ఎదురైంది ప్రభ.

Ratnesh: ఏంటి? ఇక రోజూ నా బట్టలే వేసుకుంటావా ఏంటి?

Prabha:- బాలేదా?

Ratnesh: సూపర్ గా ఉన్నావు.

Prabha:- మరింకే? నీకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నావి వేసుకోమన్నా గా?

Ratnesh: సరే లే. రేపు నాకు చాల పని ఉంది. నా బైక్ రెడీ ఆ?

Prabha:- రేపు ఇస్తాడు

.

ఆ బైక్ వచ్చే అంతవరకు స్కూటీ వాడు. నేను క్యాబ్ చూసుకుంట. బై ది బై, నా బట్టలు వేసుకున్నప్పుడు, నా బైక్ వాడినప్పుడు నీకు లీడ్ జెనరేట్ అవుతుంది. రేపు రెండు చెయ్యి, లీడ్ సేల్ గా కవర్ట్ అవుతుందేమో.... సరేలే అని ఇద్దరు పడుకున్నారు. స్ట్రెస్ వల్ల సరిగ్గా నిద్రపోలేదు రత్నేష్. Next morning nervous ga shave చేసుకునే అప్పుడు బై మిస్టేక్ మీసం తప్పుగా కట్ అయ్యింది. Shit... అనుకోని మొత్తం తీసేసాడు. కళ్ళ కింద dark circles unnayi. అవి చూసి ప్రభ నేను concealer తో కవర్ చేస్తా అని స్నానం చేసి రమ్మంది. స్నానం చేసి వచ్చాక బెడ్ పై ఒక ప్యాంటీ, మ్యాచింగ్ నూడల్ స్ట్రాప్ camisole ఉన్నాయి. రాత్రి మాటలూ గుర్తూ తెచ్చుకొని అవి వేసుకున్నాడు. ప్రభ వచ్చి నవ్వింది.

Prabha:- అవి నా కోసం పెట్టుకున్నా.

Ratnesh: అయ్యో, ఇప్పుడే తీస్తా. ఏదో నా లక్కీ charm కోసం పెట్టవు అనుకున్నా.

Prabha:- పర్లేదు లే. Come let me help you. Dressing టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కళ్ళు మూసుకొమ్మని ఫేస్ కి మేకప్ చేసింది. కళ్ళు తెరిచి చూసుకుంటే ఫేస్ మొత్తం స్మూత్ గా ఉంది.

Prabha:- ఎలా ఉంది?

Ratnesh: young గా కనపడుతున్నా. టీనేజ్ బాయ్ లా.

Prabha:- టీనేజ్ గర్ల్ ల.... హ హ హ.. జస్ట్ కిడ్డింగ్

Ratnesh: ఏయ్...

ఇంతలో ప్రభ ఒక మంచి ఘాటు కిస్ ఇచ్చేసింది. తరవాత తన పంట్ షర్ట్ వేసుకున్న రత్నేష్ కు నూడుల్ స్ట్రాప్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తన ప్రతి movement లో తనకు గుర్తు వస్తున్నాయి. ప్రభ కు చెబితే. "అలవాటు అయిపొయింది లే... కాకపోతే ఎవరిని hug చేసుకోకు. గుర్తు పట్టేస్తారు" అంది. Okay అని office కి వెళ్ళిపోయాడు రత్నేష్.

ఆఫీస్ లో బాస్ రత్నేష్ ను తన క్యాబిన్ లోకి పిలిచి. నీతో అవ్వదు, తోడుగా ప్రియ ను తీసుకువెళ్ళు. ఎంతైనా అమ్మాయిలు ఉంటే సేల్స్ ఈజీగా అవుతాయి అన్నాడు. సరే అని రత్నేష్ ప్రియను తోడుగా రమ్మన్నాడు. ప్రియా స్కూటీ పై వన్ సైడ్ కూర్చొని సపోర్ట్ కోసం రత్నేష్ భుజం పై చేయి వేసి వెంటనే తీసి మళ్ళీ వేసింది. కొంచం అటు ఇటు తడిమింది కానీ ఏమీ అనలేదు. రత్నేష్ ఓ షీట్! అనుకోని వెనక కూర్చున్న ప్రియ పసిగట్టేసింది. ఏం అనుకుంటుందో, నలుగురిలో ఏం చెప్తుందో అని భయ పడ్డాడు. కస్టమర్ దగ్గర మొత్తం రత్నేష్ ఏ మాట్లాడడు. ప్రియా జస్ట్ తనను గమనిస్తూ ఉంది. రత్నేష్ కి వాళ్ళ అమ్మ పోలిక అవ్వడంతో, మేకప్ చేసుకున్న ఫేస్ తో కొంచం ఫెమినైన్ గా కనిపించాడు. డీల్ సక్సెస్ అయ్యింది. లీడ్ కాస్తా సేల్ గా convert అయ్యింది. బయటకు వచ్చాక ప్రియ "కంగ్రాట్స్" అంటూ ఫ్రెండ్లీ హగ్ చేసుకుంది. అప్పుడు తనకు రత్నేష్ camisole and makeup అర్థం అయిపోయాయ్. "మేకప్ బాగా వేసుకున్నారు" అంది. రత్నేష్ కి సిగ్గు తో చచ్చిపోవాలని అనిపించింది. "డార్క్ సర్కిల్స్ కనపడకుండా మా వైఫ్ వేసింది" అన్నాడు.

Priya: మరి camisole?

Ratnesh:- lucky charm అని తనే అవి వేసుకోమంది. ప్లీజ్ ఈ మ్యాటర్ ఇక్కడి తో మర్చిపోండి. కావాలంటే ఈ సేల్ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను కానీ ఎవ్వరితో ఏమి మాట్లాడకండి.

Priya: "అవి" వేసుకోమందా అంటే ప్యాంటీ కూడా వేసుకున్నారా? Wow...! రత్నేష్- please అండి...! ఇక ఆపెయ్యారా...

Priya: సరే రత్నా గారు ఆఫీసు కి వెళ్దాం.

అవునా, అయితే ఇప్పటి నుండి రోజు మీ వైఫ్ బట్టలు వేసుకొని మేకప్ వేసుకొని స్కూటీ పైన రండి ఇద్దరం మార్కెట్ లోకి వెళ్లి సేల్స్ చేద్దాం. అని call cut చేసింది.

రత్నేష్ నోరు మెదపకుండా ఆఫీసు కి స్కూటీ తోలాడు. ఆఫీస్ లో బాస్ కి ప్రియ ను పంపి చాలా మంచి పని చేసారు సార్. She help a lot అన్నాడు. బాస్ ఏమో "నాకు తెలుసు నీ ఒక్కడితో అవ్వదు అని. అందుకే పంపా" అన్నాడు. ఖర్మ రా బాబు అనుకోని సైలెంట్ గా ఉన్నాడు రత్నేష్. ప్రియా దెగ్గరకు వెళ్లి నా మాట నిలబెట్టుకొని క్రెడిట్ అంతా మీకే ఇచ్చేశాను. ఇక ఆ టాపిక్ మీరు మర్చిపోండి.

Priya: నాకు క్రెడిట్ ఇచ్చేసి తప్పు చేశారు. Next మంత్ నాకు టార్గెట్ పెంచుతారు బాస్. ఒక వేళ అలా జరిగితే నా టార్గెట్ మీరే షేర్ చేసుకోవాల

Ratnesh: సరే.

Priya: అయినా మీకు పనిష్మెంట్ తప్పదు

Ratnesh: అదేంటి?

Priya: ఇప్పటి నుంచి నేను మీ పేరు రత్నా. భయపడకండి. అందరి ముందు రత్నేష్ అనే అంటాను.

Ratnesh: థాంక్స్. ఇంటికి వెళ్లి జరిగిందంతా ప్రభ కి చెప్పాడు. ఇప్పుడు ప్రభ కూడా రత్నేష్ ను రత్నా అనే పిలవడం స్టార్ట్ చేసింది. Next day normal బట్టలు వేసుకుంటే day అంతా నార్మల్ గానే నడిచింది. Month end అవ్వడం తో సేల్స్ అనాలసిస్ చేసి బాస్ అందరి ముందు "Ratnesh did well, but credit must go to Priya. So let's team them both and give them a combined target of 1crore sales per month" అన్నాడు. అందరు షాక్ అయ్యారు. ప్రియా రత్నేష్ ను సీరియస్ గా చూసింది. బాస్ కంటిన్యూ చేస్తూ "టార్గెట్స్ achieve చేసిన వారికి గోవా ట్రిప్ కి నేను స్పాన్సర్ చేస్తాను" అన్నాడు. అందరు క్లాప్స్ కొట్టారు. ప్రియా మాత్రం intercom లో రత్నేష్ కి ఫోన్ చేసి

Priya:నేను ముందే చెప్పాను. అనవసరంగా నన్ను ఇరికించావు రత్నా.

Ratnesh: హేయ్, కొంచం పాజిటివ్ గా ఆలోచిద్దాం. ట్రై చేసి చూద్దాం.

Priya: అవునా, అయితే ఇప్పటి నుండి రోజు మీ వైఫ్ బట్టలు వేసుకొని మేకప్ వేసుకొని స్కూటీ పైన రండి ఇద్దరం మార్కెట్ లోకి వెళ్లి సేల్స్ చేద్దాం. అని call cut చేసింది. సరే లే ఏదో ఫ్లో లో అలా అంది అనుకోని వదిలేశాడు రత్నేష్. ఇంట్లో డైలీ ప్రభ రత్నేష్ బట్టలే వేసుకుంటుంది. తన నైట్ వేర్ వాడట్లేదు. Next day holiday వచ్చింది. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ప్రభ స్నానం చేసి వచ్చి రత్నేష్ షార్ట్స్ అండ్ t shirt వేసుకుంది. బ్రా వేసుకోలేదు. తనకు ఫ్రీ గా ఉండటం ఇష్టం.

Ratnesh: బ్రా వేసుకోవచ్చు గా.

Prabha:- నీకు కావాలంటే నువ్వు వేసుకో.

Ratnesh: ఎవరైనా చూస్తే బాగోదు.

Prabha:- ఏంటి బ్రా ఒక్కటే వెసుకుంటావా? పై నుంచి t shirt వేసుకో

Ratnesh: నేను అన్నది నువ్వు బ్రా లేకుండా అలా నిపుల్స్ కనపడేలా t shirt లొ నిన్ను ఎవరైనా చూస్తే బాగోదు అని

Prabha:- అంటే నిన్ను బ్రా లో ఎవరైనా చూస్తే బాగుంటుందా?

Ratnesh: నన్ను ఎవరు చూస్తారు?

Prabha:- ఏమో మీరు ఎవరికి చూపిస్తారో వాళ్ళే చూస్తారు. Example మీ కొలీగ్ ప్రియ.

Ratnesh: తనకు నేనేం చూపించను.

Prabha:- అంటే వేరే వాళ్లకు చూపిస్తారా?

Ratnesh: నేను ఎవ్వరికీ చూపించను.

Prabha:- నాకు?

Ratnesh: నువ్వు వేరు కదా...

Prabha:- సో ఇంత డిస్కషన్ లో తెలిసింది ఏంటంటే మీకు బ్రా వేసుకోవడం ఇష్టం అన్న మాట.

Ratnesh: నేను అలా ఎప్పుడు అన్నాను?

Prabha:- మరి నాకు చూపిస్తాను అన్నారు కదా?

Ratnesh: నో నో .. నేను బ్రా వేసుకోను. అసలు నీ బట్టలేవీ వేసుకోను.

Prabha:- ఎందుకు కంఫర్టబుల్ గా లేవా?

Ratnesh: ఉన్నయ్. కానీ అప్పుడనే ఏదో లక్ కోసం వేసుకున్నా. ఇక అక్కడితో ఆపేస్తా

Prabha:- చూద్దాం. కానీ ఒక్క రిక్వెస్ట్. కాదనోద్దు

Ratnesh: చెప్పు ఏంటో?

Prabha:- మీసం పెంచకు. నాకు kiss చేసే అప్పుడు చిరాకు గా ఉంది. కొంచం skin care తీస్కో. కాలనీ పిల్లలు అంకుల్ అంకుల్ అంటున్నారు.

సరే అని ఆ రోజు నుంచి క్లీన్ షేవ్ చేసుకుంటూ ప్రభ ఇచ్చిన క్రీమ్స్ అన్ని వాడుతున్నాడు. డైలీ తన బట్టలే వేసుకొని తన బైక్ మీదే ఆఫీసు కి వెళ్ళాడు. ప్రియా ఖాతా లో సేల్స్ అవుతున్నాయ్ కానీ రత్నేష్ ఖాతా లో అవ్వడం లేదు. లాస్ట్ వీక్ లో

Priya: ఏంటి రత్నా? ఒక్క సేల్ కూడా అవ్వలేదు. నేను ఎన్ని చేసినా ఏం లాభం? నీ కాంట్రిబ్యూషన్ లేక పోతే టార్గెట్ achieve కాలేం. నీ వల్ల నా గోవా ట్రిప్ cancell అవుతుంది.

Ratnesh: నా లక్ బాలేదు ప్రియ, నేను ఎంత ట్రై చేసినా అవ్వడం లేదు.

Priya: రేపు నీతో నేను వస్తా. నీ లక్కీ charm బట్టలు వేసుకో. అని call cut చేసింది. ఇంటికి వెళ్లి ప్రభ కి చెప్పాడు.తను ఒక 15 నిమిషాలు నవ్వి

Prabha:- ఒక కండిషన్. ఒప్పుకుంటే నా బట్టలు ఇస్తాను.

Ratnesh: ఏంటో చెప్పు.

Prabha:- only నీ అవసరానికే కాదు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు కూడా వేసుకోవాలి.

Ratnesh: సరే ముందు రేపటి సమస్య నుంచి గట్టు ఎక్కనీ.

P.S: This story was originally written by an author known as "Genderless" on the website Indian CD - Telugu Stories. The story was captivating, but like many fascinating tales, it remained incomplete. Wanting to give it a logical conclusion, I decided to continue the narrative from Part 7 through Part 11. Although I contributed nearly 50% of the story, all credit belongs to the original author, "Genderless." I have no additional information about the original author beyond this name. However, if the author ever comes across this content, I would be delighted to connect and share further details with readers.

0 Comments

    No comments yet

Leave a Comment

Your message and name are required.Required fields are marked*.